Sunday, April 15, 2018

నారాయణఖేడ్ మండలం & గ్రామానికి చెందిన శోబరాణి భర్త లేట్ విజయ్ కుమార్ గారికి దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 40,000/ చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment