మనూర్ మండలం బోరంచ గ్రామనికి చెందిన అబ్రహం గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి సర్పంచ్ గా పోటిచేసి అభ్యర్థి తండ్రి సమ్మయ్య గారు ప్రమాదవశాత్తు మోటార్ సైకల్ పైనుండి పడి కోమాలోకి వెళ్ళగా అతన్ని అపోలో దావఖానలో చికిత్స పొందుతున్న అబ్రహం గారిని అపోలో దావఖాన వెళ్ళి అతన్ని పరామర్శించి, ఆరోగ్య క్షెమాలు తెలుసుకుంటున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment