న్యాల్కల్ మండలం రాఘవాపూర్ లో జరుగుతున్న (గరుడ గంగా ) కుంబమేళ యందు సతి సమేతంగా పాల్గొని గంగా మాతకు పూజలు చేసిన అనంతరం శ్రీ శ్రీ కాశీనాథ్ బాబాగారికి ఇట్టి కుంబ మేళ కార్యకరమానికి గాను రూ “1,00,000/- ఒక్క లక్ష రూపాయలను విరాళంగా అందజేస్తున్న ఖేడ్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు
No comments:
Post a Comment