కేరళ ఇన్స్ ట్యుట్ అఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అద్వారంలో ఈ నెల 24, 25 న త్రివేండ్రం లో నిర్వహించిన కాన్ఫరెన్స్ కు తెలంగాణ రాష్ట్రం నుండి సిర్గాపూర్ సర్పంచ్ మనిష్ పాటిల్ గారికి ఒక్కరికే అవకాశం దక్కినందున గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు సర్పంచ్ మనిష్ పాటిల్ గారిని ఏమ్మేలే క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు.
No comments:
Post a Comment