Thursday, April 5, 2018

నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన యం. లచ్చమ్మ భర్త యం. కిష్టయ్య గారికి దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 12,500/ చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.




No comments:

Post a Comment