Sunday, April 8, 2018
మనూర్ మండలం బోరంచ గ్రామనికి చెందిన అబ్రహం తండ్రి సమ్మయ్య గారు ప్రమాదవశాత్తు మోటార్ సైకల్ పైనుండి పడి కోమాలోకి వెళ్ళగా అతన్ని అపోలో దావఖానలో చేర్పించగా అట్టి వార్తా విన్న ఎమ్మేలే గారు హుటాహుటిన ఖేడ్ నుండి హైదరాబాదు దావఖాన చేరుకొని డాక్టర్లతో మాట్లాడి అతని చికిత్స కొరకు ఎంత ఖర్చు అవుతోందో దానికి గాను ఎస్టిమేషన్ తెసుకొని అతనికి ముఖ్యమంత్రీ సహయ నిది ద్వారా ఆర్టిక సహాయం అందించుట కోరకై సచివాలయం వెళ్ళగా ఆనాడు కార్యాలయంలో అధికారులు లేకపోగా మరుసటి రోజు ఎన్ని కార్యక్రమల్లున్న పక్కన పెట్టి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి గారు మరియు అధికారులు వచ్చేంత వరకు ఆగి LOC కొరకు వారిని ప్రదేయపడి రు..2,50,000 /- ల LOC నీ మంజూరు చేయిoచినారు. అబ్రహం గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి సర్పంచ్ గా పోటిచేసి తెరాస అభ్యర్థి చేతిలో ఓడిపోయిన,కూడా పార్టీలకతితంగా అతని ప్రాణాలు కాపాడుకుంటకై మానవత్వం చాటుకోని వారి కుటుంబ సభ్యలకు రు..2,50,000 /- ల LOC నీ అందజేసిన నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment