Monday, April 2, 2018

కంగ్టి మండలం తడ్కల్ గ్రామపంచాయితీ నుండి రెండు వేరు వేరు గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేసిన సందర్భంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని శాలువతో సన్మానింస్తున్న తెరాస పార్టి తడ్కల్ గ్రామ అధ్యక్షులు దర్జీ రమేష్.



No comments:

Post a Comment