Sunday, April 8, 2018

కంగ్టి మండలం గాంధీ నగర్ గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీ గా చేసిన శుభ సందర్బంగా ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించిన గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు. మరియు గ్రామంలో డుందాం కార్యక్రమం చేసి ఆనందం వ్యక్తం చేశారు.


















No comments:

Post a Comment