Thursday, April 5, 2018

కంగ్టి మండలం మూర్ కుంజల్ గ్రామాన్ని నూతనంగా గ్రామపంచాయితీగా ఏర్పాటు చేసిన సందర్భంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని శాలువతో సన్మానించి తమ ఆనందోత్సవాలను ఎమ్మెల్యే గారితో పంచుకున్న మూర్ కుంజల్ గ్రామస్తులు.





No comments:

Post a Comment