కల్హేర్ మండలం బచేపల్లి గ్రామాం బల్కంచెల్క తండా ను నూతన గ్రామ పంచాయతిగా గుర్తించినందుకు అక్కడి తండా వాసులతో కలిసి మరియు భవాని మాత ఆలయ వ్యవస్థాపకులు కిషన్ గారు వారి బృందం వారు ఖేడ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి గిరిజ నృత్యాలతో పాటలను అలరించారు తదనంతరం జగో మంజరా,మరో నం గార అనే నినాదంతో హారతులు ఇచ్చి ఎమ్మెల్యే గారి దంపతులు శ్రీమతి &శ్రీ జయశ్రీ భూపాల్ రెడ్డి గర్లను సన్మానించారు.
No comments:
Post a Comment