Sunday, April 1, 2018

నారాయణఖేడ్ మండలం హంగిర్గ –కే గ్రామం గోప్య నాయక్ తండాను నూతన గ్రమపంచాయతిగా గుర్తిన్చినదుకు గ్రామం గిరిజన నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. తమ ఆనందోత్సవాలను ఎమ్మెల్యే గారితో పంచుకున్న గోప్య నాయక్ నాయకులు గోపాల్ నాయక్ మరుయు తండావాసులు .








No comments:

Post a Comment