Sunday, April 1, 2018

నారాయణఖేడ్ మండలం చప్టా –కే గ్రామం శేరితాండ ను గ్రమపంచాయతిగా గుర్తిన్చినదుకు గ్రామం గిరిజన నాయకులూ బాజ బజంత్రిలతో మహిళలు ఉద్యోగస్తులు వచ్చి క్యాంప్ కార్యాలయం నందు తాపసులు కాల్చి గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు .వారికీ పంచాయతి ఇచినందుకు ఆనందం వ్యక్తం చేశారు.



No comments:

Post a Comment