Monday, April 2, 2018

కల్హేర్ మండలం మాసన్ పల్లి గ్రామానికి చెందిన మాస్టర్ నరేష్ తల్లి దేవమ్మ గారికి దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 9,000/ చెక్కును క్యాంపు కార్యాలయం నందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు .




No comments:

Post a Comment