Thursday, April 5, 2018

నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట్ గ్రామానికి చెందిన పి. భూపాల్ తండ్రి నర్సయ్య గారికి దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 60,000/ చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment