Monday, April 9, 2018

కల్హేర్ మండలం మహాదేవ్ పల్లి గ్రామనికి నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి నీరు పంటలకు అందుటకు 23 లక్షలు మంజూరు చేయించి హై లెవెల్ స్లూస్ ను మహాదేవపల్లి వరకు కాలువల మరమ్మతులు చేయించిన తరువాత ఎన్నడూ లేని విధంగా 65 ఏకరలకు ఆయకట్టు నీరు అంది, పంటలు పండటంతో ఖేడ్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి చూపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.






No comments:

Post a Comment