Monday, April 30, 2018

నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో శ్రీ భూ లక్ష్మీ అమ్మవారి జాతరలో జరుగుతున్న కుస్తీలపోటీల సందర్బంగా హాజరై గెలుపొందిన వారికి ఆర్ధిక పారితోషికం అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.





స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఉసిరికేపల్లి గ్రామపంచాయతీ జిల్లా స్థాయిలో మొదటి స్థానం పొందిన శుభ సందర్బంగా వారి గ్రామానికి వెళ్లి సర్పంచ్ గారిని సన్మానించి,ప్రభుత్వం ద్వారా 10 లక్షల చెక్కును అందజేసి అభినందనలు తెలియజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..













కంగ్టి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన ex. ఎంపీపీ పండరీ నాథ్ రావు పాటిల్ గారికి ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగి భుజంపై పడటంతో అతని చెయ్యి విరిగి గాయాలు కావడంతో అతనిని కలిసి పరమర్శిస్తున్న ఖేడ్ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


సిర్గాపూర్ మండలం &పట్టణనికి చెందిన కేంద్రం రాజేశ్వర్ రావు ఫీల్డ్ ఆఫీసర్ గారి కూతురు వివాహం సిర్గాపూర్ లో జరుగగా వారి వివాహానికి హాజరై వధు వారులను ఆశీర్వదిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ పట్టణాములో గలా కాకతీయ హై స్కూల్ విద్యార్థినులు అయిన 1).శ్రయా 10/10.....2).శివాని 10/10...3).వైష్ణవి 10/10 ...4).వర్ష 9.8/10...5).అనసూయ 9.8/10 Gpa... పొందిన వారికి క్యాంప్ కార్యాలయంలో సన్మానించిన (అభినందించి) గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.తదనంతరం విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది..






సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలో IKP వారి అధ్వర్యంలో వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు












శంకరంపేట అ మండలం జుక్కల్ గ్రామంలో IKP వారి అధ్వర్యంలో వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు






శంకరంపేట అ మండలం కొత్తపేట్ గ్రామంలో IKP వారి అధ్వర్యంలో వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.







శంకరంపేట అ మండలం & గ్రామంలో PACS వారి అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తదుపరి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు