కల్హేర్ మండలం మీర్ ఖాన్ పెట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాటశాలను ఆకస్మిక తనిఖి చేయగా ప్రదానోపద్యయులు దేవి సింగ్ గత రెండు రోజులుగా విధులకు హాజరు కాలేదు v v లను విచారించగా MEO ఆఫీస్ మీటింగ్ కు వెళ్ళినాడు అని చెప్పగా MEO గారికి ఫోన్ చేయగా H.M మీటింగ్ కు రాలేదు అని చెప్పారు. మరియు Mid-Day Meals రిజిస్టర్ పరిశీలించగా అందలో అవకతవకలను చూసి రిజిస్టర్ లో కంప్లేంట్ నమోదు చేసి DEO గారికి వివరించి, విధ్యర్టులతో ముచ్చటించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment