Saturday, January 13, 2018

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామము నుండి నారాయణఖేడ్ వైపు వస్తున్న గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి రోడ్డుపై ఒక్క వ్యక్తి పడి ఉండటం చూసి వెంటనే స్పందినచిన ఎమ్మెల్యే గారు అతని వివరాలు తెలుసుకొని ర్యాలమడుగు తండా వాసి అని కనుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన గౌరవ ఎమ్మెల్యే..



No comments:

Post a Comment