నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులో రు,, 4 కోట్ల 45 లక్షలతో నూతనంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మెన్ శ్రీ లోక భూమా రెడ్డి గారు , లైబ్రరీ ఛైర్మెన్ శ్రీ నరహర రెడ్డి గార్ల తో కలసి శంకుస్థాపన చేస్తూన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment