నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పెట్ గ్రామానికి చెందిన కే. లక్షమయ్య S/o పెంటయ్య గారికి దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయనిది ద్వారా మంజూరు అయిన 7,000/- చెక్కును క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు
No comments:
Post a Comment