Tuesday, January 30, 2018

నారాయణఖేడ్ మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన దొంతి మల్లమ్మ గారి కూతురు వివాహానికి కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజరి అయిన 75116/- చెక్కును క్యాంప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు


మెదక్ జిల్లా శంకరంపేట్-ఆ మండలము & గ్రామంలో CDP నిధులు 3 లక్షల ద్వారా నిర్మితమైన స్మశాన వారికకు షెడ్ నిర్మాణం ప్రారంభిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



మెదక్ జిల్లా శంకరంపేట్-ఆ మండలము కోళ్లపల్లి గ్రామంలో SDF నిధులు 4 లక్షల ద్వారా నిర్మితమైన రజక సహకార సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



మెదక్ జిల్లా శంకరంపేట్-ఆ మండలములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 నెం.. అమ్మ ఒడి అంబులెన్సు ను ప్రారంభిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.


మెదక్ జిల్లా శంకరంపేట్-ఆ మండలములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన బాలింతకు కె.సి.ఆర్.కిట్టు ను అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.


మెదక్ జిల్లా శంకరంపేట్-ఆ మండలములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో NHM నిధులు 22 లక్షల ద్వారా లేబర్ రూమ్ ఆధునీకరణ పనులకై శంకుస్థాపన చేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ పట్టణానికి చెందిన S.A లయిక్ గారి చేలేలు నూరిన్ సబా అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ధవాఖాలో చికిత్స నిమిత్తము 2,00,000/-(LOC) అడ్వాన్సు చెక్కును క్యాంపు కార్యాలయం ఆవరణలో అందజేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..


నారాయణఖేడ్ మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ, శివర్ సందుర్ తండాలో దక్షిణ ఖాళీ మాత ఆలయంలో 2 వ వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు..









కల్హేర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





కల్హేర్ మండలం మునిగేపల్లి గ్రామనికి చెందిన ముగ్గురికి కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజరి అయిన చెక్కులను ఒక్కొకరికి 75116/- మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.


నాగల్గిద్ద మండలం పూసల్ పాడ్ గ్రామానికి చెందిన 1).పాటిల్ బసమ్మ భర్త శివారాజ్ ,2).పాటిల్ రవి తండ్రి శివరాజ్ గార్లు తేదీ 02-10-2017 నాడు పిడిగు పాటుతో మరణించడంతో గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అంత్యక్రియలో పాల్గొని చనిపోయిన కుటుంబానికి ఒక్కొకరికి 4 లక్షల చొప్పు ఇస్తానని వక్డ్ దానం చేసి నేడు ప్రభుత్వ పరంగా మొత్తం 8 లక్షలు ఆర్థిక సహాయాన్ని వారి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యునికి చెక్కును అందజేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు


నాగల్గిద్ద మండలం వివిధ గ్రామాలకు చెందిన 26 మంది కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు ఒక్కొకరికి 75116/- ల చెక్కును తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అందజేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.