Monday, October 9, 2017

నాగల్ గిద్ద మండలం దమరగిద్ద గ్రామానికి చెందిన మారుతీ తండ్రి రామన్న గార్లకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మంజూరి అయినా 5500 /-ల చెక్కును వారి ఇంటి యందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment