నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామాపంచాయతి తుర్కపల్లి తండాలో (4) నలుగురికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వార మంజురైన 75,116/- రూ ,, చెక్కును లబ్దిదారుకు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు. కళ్యాణ లక్ష్మి పథకం వెనుకబడిన వారికి ఒక వరమని ఈ సందర్బంగా కెసిఆర్ మరియు హరీష్ రావు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న తండావాసులు.
No comments:
Post a Comment