Sunday, October 29, 2017

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన సీనియర్ తెరాస పార్టీ నాయకుడు టి. లక్ష్మయ్య S/o టి. విట్టాల్ యోగక్షేమాలు తెలుసుకొని, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజురైన రు..40,000/- ల చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment