Tuesday, October 24, 2017

నారాయణఖేడ్ పట్టణంలోని MPDO కార్యాలయం యందు గుడుంబా మానివేసిన వారికి, వారి జీవన బృతి కొరకై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వార మంజురైన 100% సబ్ సిడి తో కూడిన రు .. 2 లక్షల చెక్ ను సంజీవన్ రావు పెట్ గ్రామానికి చెందిన యాదయ్య గారికి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment