Tuesday, September 5, 2017

కంగ్టి మండలం చాప్ట కే గ్రామానికి చెందినా గండ్ల మహాదేవ తండ్రి నాగయ్య గార్లు అనారోగ్యం చేత ధవఖనలో చికిస్త కొరకై ముఖ్యమంత్రి సహాయనిధి ద్వార 500000/- ల LOC ని అతనికి క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment