తేది 13-09-2017 నాడు సా.. 3:00 గం. లకు నారాయణఖేడ్ మార్కెట్ యందు పేసర్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు, కావున రైతులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతూ... MLA క్యాంప్ ఆఫీస్ నారాయణఖేడ్.
No comments:
Post a Comment