నాగల్గిద్ద మండలం గూడూర్ గ్రామానికి చెందిన బి. సంతోష్ S/o శివరాజ్ ఆకస్మతుగా మరణించినందున తెలంగాణ రాష్ట ప్రభుత్వం అపత్భందువు ద్వార మజురైన రు,, 50,000/- చెక్ ను అతని తండ్రికి గూడూరు సరపంచ్ జగదీష్ తో గారితో కలసి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment