Tuesday, September 12, 2017

నారాయణఖేడ్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఇంటర్మీడియెట్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి పత్రాన్ని ప్రిన్సిపాల్ గారికి టాస్ స్టేట్ కో ఆర్డినేటర్ సునీత గారితో కలిసి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







No comments:

Post a Comment