Saturday, July 15, 2017

నారాయణఖేడ్ మండలం ర్యకల్ గ్రామానికి చెందిన బి. విట్టాల్ S/o బాలయ్య గారికి ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి వచ్చిన రు.. 8,000/- చెక్కును అందజేస్తున్న నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment