Saturday, July 8, 2017

నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామం తుర్కపల్లి తండాకు చెందిన సుప్రిమ్ నాయక్ మరియు మోహన్ నాయక్ వారి షాట్ సర్కుట్ వాళ్ళ ఇళ్ళు కాలిపోయినందున వారికి సత్వర సహాయం ఇద్దరికీ రు..2000/- చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.










No comments:

Post a Comment