Wednesday, July 5, 2017

శాంకరంపేట్ అ మండలంలోని మూసాపేట్ గ్రామంలో దలితులకు భూపంపిణీలో బాగంగా మొదటి పంట సాగుకై రు.. 22,029 వేల చొప్పున 9 మందికి గాను (రు 1,98,261 ) చెక్ లను అందజేసిన తదుపరి ప్రసంగిస్తున్న MLC గౌరవ శ్రీ. వి. భూపాల్ రెడ్డి గారు, MLC సుదకర్ రెడ్డి గారు మరియు నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.











No comments:

Post a Comment