వ్యవసాయశాక – సంగారెడ్డి జిల్లా – వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు వ్యవసాయ విజ్ఞాన యాత్ర కొరకై నారాయణఖేడ్ పట్టణం MLA క్యాంప్ ఆఫీస్ నుండి మోమిన్ పెట్ కు తన నియోజకవర్గ రైతులతో బయలుదేరిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment