Saturday, July 29, 2017

ఝారసంగం మండలం & గ్రామంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించిన గౌ,, శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.










వ్యవసాయ మార్కెటింగ్ శాక వారి ఆద్వర్యంలో జరుగుతున్నా ఉల్లిగడ్డ సాగు మరియు నిల్వ సదుపాయాలపై రైతులకు అవగాహన సందర్బంగా పర్యవేక్షిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.















వ్యవసాయ మార్కెటింగ్ శాక వారి ఆద్వర్యంలో జరుగుతున్నా ఉల్లిగడ్డ సాగు మరియు నిల్వ సదుపాయాలపై రైతులకు అవగాహన సదసులో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.







వ్యవసాయశాక – సంగారెడ్డి జిల్లా – వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు వ్యవసాయ విజ్ఞాన యాత్ర కొరకై నారాయణఖేడ్ పట్టణం MLA క్యాంప్ ఆఫీస్ నుండి మోమిన్ పెట్ కు తన నియోజకవర్గ రైతులతో బయలుదేరిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.







Thursday, July 27, 2017

నారాయణఖేడ్ లోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీ లో హరిత హారం కార్యక్రమంనుద్దేశించి ప్రసంగింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ లోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీ లో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.



నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో రు,,6 లక్షలతో నూతనంగా నిర్మించబడిన కల్వర్ట్ కు రిబ్బిన్ కట్ చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గ్రామా పంచయతి నూతన బిల్డింగ్ కొరకు భూమి పూజ చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.