Sunday, March 12, 2017

కల్హేర్ మండలం రాపర్తి గ్రామ TRS పార్టీ ప్రెసిడెంట్ ఎ. లింగయ్య అనారోగ్యం వల్ల NIMS హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా పరామర్శించి అతని ఆరోగ్య పరిస్తితులను గురించి డాక్టర్ గారితో చర్చించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





No comments:

Post a Comment