Friday, March 10, 2017

నారాయణఖేడ్ పట్టణంలో కందుల కొనుగోలు కేంద్రం యోక్క్ గడువును పెంచాలని గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ త. హరీష్ రావు గారిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి గడువును ఈ నెల 15 వరకు పొడగించారు కావున ఇట్టి అవకాశాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోగలరు.


No comments:

Post a Comment