Monday, March 13, 2017

నారాయణఖేడ్ మండలం మద్వార్ గ్రామ పరిదిలోని మద్వార్ తండా వాసులకు బై ఎలక్షన్ లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ టి. హరీష్ రావు గారు భవాని మాత, సేవలాల్ గుడి నిర్మాణానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా రు 1 లక్ష చెక్కును గిరిజన వాసులకు పెద్దలకు అందజేశారు.







No comments:

Post a Comment