Friday, March 10, 2017

నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ తుకారాం హార్ట్ అట్యాక్ వల్ల సిటిజెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా పరామర్శించి అతని ఆరోగ్య పరిస్తితులను డాక్టర్ గారితో చర్చించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment