Thursday, March 30, 2017

నాగల్గిద్ద మండలంలోని వల్లూర్ గ్రామంలో మెథడిస్ట్ చర్చిలో 12వ వర్షికోస్తావలలో పాల్గొన్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







నారాయణఖేడ్ మండలంలోని హన్మంత్రావుపేట్ గ్రామంలో వెంకటేశ్వర టెంపుల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గౌ,, శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







నారాయణఖేడ్ పట్టణంలోని దుర్గమ్మ టెంపుల్ ను సందర్శించుకున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





నారాయణఖేడ్ పట్టణంలో “చిష్తి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ”ను ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.








కంగ్టి మండలానికి చెందిన విద్య వాలంటీర్లు వారి సమస్యలపై గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్న వాలంటీర్లు.