Monday, March 18, 2019

నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ రోడ్డు దగ్గర గల హజ్రత్ ఖాజాషా సయ్యద్ మొహ్మేద్ పీర్ షాదుల్ చిష్తి రెండవ గంధాల వార్షికోత్సవానికి హజారైన మనందరి మనస్సుఎరిగిన నేత జగజ్జేతమన  గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.తదుపరి దర్గాలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతనలు నిర్వహించారు. ఎమ్మేలే గారిని దర్గా పీటాదిపతి హజ్రత్ ఖాజా షా మొహ్మేద్  షాదుల్ పీర్ చిష్తి సన్మానించి  ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆ దర్గా పెద్దలు నాయకులూ తదితరులు పాల్గొన్నారు.








No comments:

Post a Comment