Tuesday, June 26, 2018

నారాయణఖేడ్ మండలం జుక్కల్ గ్రామ శివారులో గలా ప్రభుత్వ ఆదర్శ్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం,ఖేడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.కృష్ణకుమార్ గర్లతో డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చేర్పించే విధంగా తల్లి దండ్రులను మొటువేట్ చెయ్యాలని,నియోజకవర్గ ములోని అన్ని జూనియర్ కళాశాలలో చదివిన విధ్యార్ధులను, ప్రభుత్వ డిగ్రి కళశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని,కళశాలలో అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది,ఇంకా కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఖేడ్ పట్టణం నుండి ఆర్.టి.సి బస్సులను రెండు సమయాలలో ఉదయం, సాయంత్రం నడపాలని డిపో మ్యానేజర్ గారికి సూచించి,ఇంకా కళశాలలో ఇంకా ఏమైనా అరా,కోర వసతులు అవసరం ఉంటే నన్ను సంప్రదించాలని ..విద్యార్థుల కోసం నేను ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..



No comments:

Post a Comment