మనూర్ మండలం తొర్నల్ గ్రామానికి చెందిన దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..చేస్తున్న ఖేడ్ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే గారి సమక్షంలో trs తీర్థం పుచ్చు కున్నారు..
No comments:
Post a Comment