Friday, June 29, 2018

కల్హేర్ మండలం కల్హేర్ తండాకు చెందిన లచ్య నాయక్ గారి కూతురి వివాహానికి హాజరై వధువరులను విహాహా వివాహ విందులో పాల్గొని వధువరులను ఆశీర్వదింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామంలో బైరి వీరయ్య కుమారుని వివాహానికి హాజరై వధువరులను విహాహా వివాహ విందులో పాల్గొని వధువరులను ఆశీర్వదింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, తెదేపా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఏమ్మేలే భూపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి నేడు ఏమ్మేలే గారి సమక్షంలో 100 మంది తెరాస తీర్థం పుచుకున్నారు.









నారాయణఖేడ్ మండలం & గ్రామంలో రైతు భీమా పథక లబ్ధిదారుల నుండి భీమా అప్లికేషన్ లను స్వీకరిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..











మనూర్ మండలం ఎల్గోయి గ్రామంలో గాయత్రీ షుగర్ వారు త్రాగునీటి శుద్ధి యంత్రమును బహుకరించిన సందర్భంగా ఆ గ్రామంలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన తదుపరి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





మనూర్ మండలం ఎల్గోయి గ్రామంలో గాయత్రీ షుగర్ వారు త్రాగునీటి శుద్ధి యంత్రమును బహుకరించిన సందర్భంగా ఆ గ్రామంలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు... ఆయనతో పాటు గాయత్రీ షుగర్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు, ఆత్మా చైర్మెన్ దీలిప్ గారు మరియు గ్రామా సర్పంచ్ విట్టాల్ రావు గారు పాల్గొన్నారు.