Sunday, September 24, 2017

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ పాటశాలలో 4 వ జోనల్ మెట్ గేమ్స్ ముగింపు సందర్బంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారికి గౌరవ వందనం సమర్పిస్తున్న విద్యార్థులు.







సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ పాటశాలలో 4 వ జోనల్ మెట్ గేమ్స్ ముగింపు సందర్బంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారికి ఘన స్వగతం పలికిన విద్యర్థులు మరియు ఉపాధ్యుయులు.










నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం నందు నల్లవాగు ప్రాజెక్టు కాలువల ఆధునికరణకై 25.50 కోట్లు మంజూరి చేసినందున కే .సి .అర్ .గారికి ,మంత్రి హరిశ్ రావు గారికి.ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గార్లకు క్షిరభిషేకం చెస్తున్న కార్యకర్తలు.


Thursday, September 21, 2017

నారాయణఖేడ్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ అవరణలో సంచార పశు వైద్య శాల అంబులెన్సును ప్రారంబిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు .
















సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ పాటశాలలో 4 వ జోనల్ మెట్ గేమ్స్ ను సందర్బంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారికి గౌరవ వందనం సమర్పిస్తున్న విద్యార్థులు.











సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ పాటశాలలో 4 వ జోనల్ మెట్ గేమ్స్ ను జోతిని వెలిగించి ప్రారంబిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.









సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ పాటశాలలో 4 వ జోనల్ మెట్ గేమ్స్ సందర్బంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారికి ఘన స్వగతం పలికిన విద్యర్థులు మరియు ఉపాధ్యుయులు.