Thursday, August 3, 2017

మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామాపంచాయతి కమలాపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధి కోసం, కుల వ్రుత్తిని గౌరవంగా నిర్వహించడానికి కమలాపూర్ చెరువులో చేప పిల్లలను వదులుతున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







No comments:

Post a Comment