శంకరమపేట్ అ మండలం మడ్ షెట్ పల్లి గ్రామానికి చెందిన కమ్మరి చంద్రయ్య గారు ఆక్సిడెంట్ లో చనిపోయినందున అతని భార్య కమ్మరి శాంతమ్మ గారికి తెరాస పార్టీ ఇన్సూరెన్స్ ....ద్వారా వచ్చిన రు,, 2, 00, 000 లక్షల చెక్కు ను అందజేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment