Monday, August 28, 2017

నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ నుండి వాగ్దాల్, వాసర్ మరియు ఇతర గ్రామాలకు వెళ్ళే రోడ్ తెగి రాకపోకలు స్తంబించడంతో రోడ్ మరమత్తు పనులను పర్యవేక్షింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.






No comments:

Post a Comment