Friday, June 16, 2017

నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన సోనాలి బిందు C/o జే. హరి సింగ్ గారికి దావఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి గారి సహాయనిధి నుండి మంజూరి అయిన 16,000/- రూపాయల చెక్కును అందజేస్తున్న నారాయణఖేడ్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment