ఈరోజు ఉదయం 11:00 గం..లకు నారాయణఖేడ్ పట్టణంలో కరాస్ గుత్తి రోడ్ యందు మైనారిటీ బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్ ను గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. కావున కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మీడియా మిత్రులు పాల్గొనవలసిందని కోరుతూ..... ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నారాయణఖేడ్.
No comments:
Post a Comment