Wednesday, June 21, 2017

నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో శంకరంపేట మండలం కొత్తపేట గ్రామనికి చెందిన మంజుల కిలీమ్ బంజారా పర్వతాన్ని అధిరోహించగా తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్బంగ అవార్డు ఇవ్వడంతో గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారిని సన్మానించారు .


No comments:

Post a Comment